గులాబీ బ్రాండ్ ద్వారా గుల్కండ్ రోజ్ వాటర్ ఎండ బెట్టిన గులాబీ రేకులు మార్కెట్ చేస్తారు కర్నాటక లోని సెడమ్ కు చెందిన రాధికా తపాడియా,సంగీత బల్డ్ వాల. ఇద్దరు స్నేహితులు ఇద్దరికీ గులాబీలు ఇష్టం. మొక్కలను నాటి సేంద్రియ పద్ధతుల్లో పెంచి గుల్కండ్ తయారు చేయటం మొదలు పెట్టారు. డిమాండ్ వుంటే పువ్వులు అమ్ముతారు తయారు చేసే ఉత్పత్తులను ఆస్ట్రేలియా,కెనడా లకు ఎగుమతి చేస్తారు. వేసవిలో రోజుకు అరవై కేజీల గుల్కండ్ ను తయారు చేస్తారట. ఈ గుల్కండ్ చాలా రుచిగా వుంటుందంటున్నారు స్నేహితులు.

Leave a comment