ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎందరో మహాను భావులు మధ్య నా మైనపు బొమ్మ ఉండటం నాకెంతో గర్వంగా అనిపించిందో చెప్పలేను ఇది నేను ఊహించని బహుమతి. నా జీవితంలో నాకు దొరికిన అపురూపమైన బహుమతి కూడా అంటోంది కాజల్. సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది కాజల్. ఈ మ్యూజియంలో సీత నుంచి మైనపు బొమ్మగా చోటు సంపాదించుకొన్న తొలి హీరోయిన్ కూడా కాజల్ కావటం విశేషం. దశాబ్ద కాలంగా ఆమె నటనను ఆరాధిస్తున్నారు ప్రేక్షకులు.ఆమె ఆమె మైనపు బొమ్మ ఏర్పాటు చేయించి,ఆమె నటనకు దక్కిన గౌరవం అంటున్నారు ప్రేక్షకులు.

Leave a comment