కొంతమంది పిల్లలకు జన్యుపరమైన లోపం వల్లనో లేదా పోషకాహార లోపం వల్ల తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఆహారంలో ఎ ఎక్కువగా ఉండే పచ్చని కూరగాయలు,పసుపు రంగు పండ్లు పిల్లలు తినేలా చూడాలి. పెరుగు, ఆకుకూరలు, టమోటో, కాలిఫ్లవర్, అరటి పండు తినిపించాలి.ఇనుము, జింక్, కాపర్ వంటి ఖనిజాలు చికెన్, మటన్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సముద్రపు ఆహారంలో ఇవన్నీ ఉంటాయి కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తలకు రాయాలి. ఉసిరి, మెంతి పొడి కలిపి వేడి చేసి తలకు రాసిన మంచిదే.

Leave a comment