సఖులూ!! రంగవల్లులతో,కన్నుల పండుగగా తీర్చి దిద్దిన బొమ్మల కొలువుతో,పిల్లల గాలిపటాలతో సంక్రాంతి పండుగను ఆనందోత్సాలతో కనుమ పండుగలోకి వచ్చేశాము.

ఈ కనుమ పండుగకి ప్రత్యేకత ఉంది.ఇంటికి కొత్త పంట రావటం,కూతుళ్లు-అల్లుళ్ళు రావటం.ఈ రోజు మరి అందరు కలసి గోమాతకి పూజలు చేసి పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు.కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు,అనురాగాలు చల్లగా కొనసాగాలని రథం ముగ్గుతో ప్రార్థన చేస్తారు.

నిత్య ప్రసాదం: గారెలు,తీపి పదార్థాలు

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment