బీట్ రూట్ జ్యూస్ దోమలను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనిపెట్టటారు . మనుష్యులను కుట్టేది ఆడ దోమలే . అవి గుడ్లు పెట్టేందుకు సిద్ధం అయిన సమయంలో ఆ దోమలు జయోస్మిన్ అనిఒక రకమైన వాసనకు ఆకర్షితులౌతాయని పరిశోధకులు గుర్తించారు . అ వాసన ఉన్న చోట ఉంటె వాతావరణాన్ని మైక్రో ఆర్గానిజమ్స్ సాయంతో లార్వాలు పెరిగేందుకు అనుకూలంగా దోమల మలుచు కొంటాయట . ఆ జియోస్మిన్ బీట్ రూట్ తొక్కల్లో అధికంగా ఉంటుందని ఆ జ్యూస్ వాడి దోమలను ఒకేచోట చిక్కుకునేలా చేయచ్చు గుర్తించారు . దీన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులను చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి . రూమ్ లో ఒక చోట ఈ బీట్ రూట్ జ్యూస్ పెడితే దోమలు అటువేపు వేళతాయన్నమాట .

Leave a comment