కలలు  కనండి కానీ  నిజం చేసుకునే కలలే కనండి అన్నారు కలాం. కానీ డాక్టర్లు ఇప్పుడు పగటి కలలు  కనండి పర్లేదు అంటున్నారు. జీవితంలో ఎన్నో వత్తిడి సందర్భలోస్తాయి. మనసు గందరగోళంగా ఉంటుంది. మానసిక వత్తడి అనేకానేక సమస్యలకు మూలం. సరిగ్గా ఇందుకే ఆ వత్తడిని అధిగమించేందుకు చక్కగా పగటికలలు కనండి. ఓ పెద్ద ఇల్లు కొన్నామనో ఆడి కార్లో ప్రయాణం చేస్తూ అమెరికా వెళ్లే ప్లైట్ పట్టుకోబోతున్నామనో ఏకంగా ట్రంప్  పర్సనల్ సెక్రటరీగా జాబ్ వచ్చిందినో ఎదో ఒకటి మనసుకు స్వాంతన ఇచ్చే కల. అబద్దమైన మన మనసులో చింతను దూరం చేసే కల కనమంటున్నారు. ఈ ఊహలు నిజంగా మనల్ని ఒక తీవ్రమైన బాధ నుంచి విముక్తులను చేస్తే అదే అబద్దపు కల యూయూహ అయితేనేం ఊహా  శక్తి వుండాలే కానీ  ఎన్నెన్ని పగటి కలలు  రావు…….  ఏమంటారు?

Leave a comment