ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం. మరి ఇలాంటి ఆఫీస్ పనిని చైతన్యవంతంగా మొదలు పెట్టమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆఫీస్ కు రాగానే మొట్టమొదట సవాల్ గా వుండే పనినే మొదలుపెట్టాలి. ఉదయాన్నే పనిచేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి. కష్టమైనా పనిని వ్యక్తిచేస్తే తర్వాత తేలికైన పనులకు మిగిలిన సామర్ధ్యం వినియోగం అవుతుంది. ముందుగా ఆఫీస్ లో అడుగుపెట్టగానే తోటి ఉద్యోగులను నవ్వుతూ పలకరించడం అలవాటుగా ఉంచుకోవాలి. ఆపలకరింపు అందరిమధ్య ఒక సద్భావన ను తీసుకొస్తుంది. ఎప్పుడూ ఆలస్యంగా రాకూడదు. ఇది చిన్న విషయం కాదు. ముందు మనకే మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ మొదలై మన సామర్ధాన్ని దెబ్బ తీయటం కాకుండా మానసిక వత్తిడి పెంచుతోంది. ఆఫీసంటే మన కెరీర్ మన భవిష్యత్తు.
Categories
WhatsApp

ఆఫీస్ అంటే మన కెరీర్ మన భవిష్యత్తు

Leave a comment