అమెరికన్ రచయితల కోసం చికాగో లో ఒక మ్యూజియం ఉంది. సాధారణంగా పేరు ప్రఖ్యాతులున్న రచయితల కోసం వాళ్ళ నివాస గృహాలనే మ్యూజియంగా ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. కానీ ఈ అమెరికన్ రచయిల మ్యూజియంలో అందరి రచయితల పుస్తకాలు కవర్ పేజీలను కప్పు గా ఉంచి వేలాడ దీశారు ఈ పుస్తకం కవర్ల అమరిక ఎంతో కళాత్మకంగా ఉంటుంది. దీన్ని కవర్ ఆర్ట్ అన్నారు వాళ్ళు. రచయితలు ఉపయోగించిన టైపు రైటర్లు, ఫోటోలు వివరాలు సమస్తం ఆ మ్యూజియంలో ఉన్నాయి కొత్త తరానికి ఒక ఉత్సాహం ఇవ్వటం ఆ మ్యూజియం లక్ష్యం అమెరికన్ రచయితలు,రచయిత్రులు రాసిన ఏ తరహా పుస్తకం అయినా అక్కడికి తప్పకుండా చేరుతుంది.

Leave a comment