కర్ర సాయంలేనిదే అడుగైన వేయలేని వయసులో అమెరికాకు చెందిన హెలెన్ రూత్ ఎలామ్ మాటకు ఫెమస్ టివి షోలు ఫ్యాషన్ షోలలో పాల్గొనే అవకాశం సంపాదించింది. కొన్ని ఉత్పత్తులకు ఆమె మోడల్ కూడా 90 ఏళ్ళ వయసులో ఒక రోజు ట్రెండీ గా ఉన్న ఒక డ్రెస్ వేసుకొన్న హెలెన్ ఫోటోలు ఆమె ముని మనవరాలు సరదాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అవి అందరికీ నచ్చాయి. 2014 లో బ్యాడీ లింకీ పేరుతొ ఈ బామ్మకోసం ఓ ఇన్ స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేసింది మనవరాలు. మాడ్రన్ డ్రస్ లలో వున్నా బామ్మా ఫోటోలు రోజు పోస్ట్ చేయటం మొదలెట్టింది. ఇంకేముందీ బామ్మగారు మోడల్ అయిపోయింది.

Leave a comment