మన చుట్టూ ఉన్న వారితో సత్సంబంధాల జీవితకాలం కొనసాగాలంటే సానుభూతి ఉండాలి.సానుభూతి అంటే ఇతరులను అర్థం చేసుకోవటం ఇతరుల అవసరాలు సకాలంలో గుర్తించగలిగే సామర్థ్యం కొంతయినా వారికి సహాయపడగలగటం వారి అవసరాలను కష్టాల్లో పాలు పంచుకోగలిగే మన స్థితి ఉండటం. మనకు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఇతరులకు అవే ఉంటాయి బాలీవుడ్ విలన్ సోమసూద్ ఒక కష్టకాలంలో తన గొప్ప లక్షణాన్ని ఇతరుల పట్ల తన మనసులో ఉండే సానుభూతిని ప్రదర్శించి హీరో అయ్యాడు. లాక్ డౌన్ లో నడిచి వెళ్ళిపోతున్న వలస కూలీల కు అన్ని విధాలా సాయం చేశాడు.ఒక మనిషి మనసులో ఉండే అతడి,ఆ ఆతృత ప్రజలు ఆదరించేలా చేసింది. అతనిలో ఉన్న ఉత్తమ లక్షణం సాటి వారి పట్ల ప్రేమ ఈ లక్షణం ఎవరి లో ఉన్న వారు హీరోలే.

చేబ్రోలు శ్యామ సుందర్
9849524134

Leave a comment