Categories
వర్షం వచ్చేస్తుంటే అవుట్ డోర్ లో సాగించే వాకింగ్ జాగింగ్ వంటి వాటికీ అనుకోకుండా బ్రేక్ పడుతూ వుంటుంది. అప్పుడు వర్కవుట్ ప్లానింగ్ మార్చుకోండి గానీ వ్యాయామం మనుకోవొద్దు అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఇంట్లోనే స్టేషనరీ బైస్కల్ స్పాట్ జాగింగ్,జంపింగ్ జాక్స్ పన్నెండు పొశ్చర్ల తో కూడిన సూర్య నమస్కారాలు కూడా చేయచ్చు. ఆసనాల్లో భుజంగాసనం,సేతుబందాసనం ధనురాసనం,నౌకాసనం,శవాసనం వేయచ్చు. కూరగాయలు,పండ్లు, పూర్తిస్థాయి ధన్యాలు,పప్పులు వంటి పదార్దాలు తినటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సరైన పదార్దాలు తినటం వల్ల శారీరక వ్యవస్థ క్లెన్స్ అవుతోంది.