ఇల్లు కట్టడం ఈజీ కాదు అంటూ ఉంటాం ,కదా కానీ రాబర్ట్ బిజావు మాత్రం ఇల్లు బరువుగా కూడా అక్కర్లేదు . ప్లాస్టిక్ బాటిల్స్ చాలు అనేశాడు . అనడమే కాదు కట్టి చూపించాడు . ఐనామా లోని ఒక గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్స్తోనే ఇల్లు కట్టేసుకున్నాడు . రాబర్ట్ బిజావు అనే సృజనశీల ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఇళ్ళు నిర్మాణం చేపట్టాడు . ప్లాస్టిక్ బాటిల్స్ ఇంట్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 17 డిగ్రీలు తక్కువగా ఉంటుంది . చల్లగా ఉంటుంది . 10 వేల బాటిల్స్ తో ఇల్లు పూర్తి చేశాడు . ప్యాస్తుతం ఆ గ్రామంలో 14 వేల బాటిల్స్ తో నిర్మాణం పూర్తి అవుతుంది . 83 ఎకరాల్లో 120 ప్లాస్టిక్ బాటిళ్ళఇళ్ళు కట్టేసారు ఇప్పుడది ప్లాస్టిక్ బాటిల్స్ గ్రామంగా రికార్డు కెక్కింది .