Categories
యుక్త వయసులో ప్రతివారికి పొడుగ్గా ఆరడుగులు పెరగాలని ఉంటుంది. నిజానికి ఎత్తు అనేది వంశపారంపర్య లక్షణం. ఎదిగే వయసులో ఆహారం, అలవాట్లు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి పెరుగుదల ఎముకల ఆరోగ్యమ్తో ముడిపడి ఉంటుంది. దీని కోసం ప్రోటీన్లు ,కాల్షీయం,విటమిన్ డి, సరైన మోతాదులో తీసుకోవాలి. ప్రోటీన్ల కోసం గుడ్లు,మాంసం,చేపలు,పెరుగు ,పనీర్ మొదలైన కాల్షియం లభించే పదార్ధాలు తీసుకోవాలి. అది లీటర్ నుంచి ముప్పావు లీటర్ పాలు తాగగలగాలి. డీ విటమిన్ కోసం ఎండలో తిరగాలి. తగినంత వ్యయామం చేయాలి. జీవన విధానంలో ఇవన్ని కలగలిసి ఉంటే 18 ఏళ్ళ వయస్య వచ్చే వరకు పొడుగు పెరిగే అవకాశం ఉంది.