Categories

ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే లక్షల కోట్లు సంపాదించవచ్చు సినిమా సెలబ్రిటీలు అయితే ఈ విషయంలో ముందే ఉంటారు.దబాంగ్ లో నటించిన సోనాక్షి సిన్హా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. ఆమె పెట్టే ఫోటో షూట్లకు నెటిజన్లు సంతోషపడి ఆమెను ఫాలో అయిపోతూ ఉంటారు. సోనాక్షికి ఇన్ స్టా గ్రామ్ లో 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్టుకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు అందుతాయి.