అనంత విశ్వంలో ఎన్నో రకాల ధ్వనులు విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి ధ్వనులను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రికార్డ్ చేసింది.అలా రికార్డ్ చేసిన ధ్వనులను విశ్లేషిస్తూ ఉంటే సూర్యుడి నుంచి వస్తున్న ధ్వని ఓంకార మంత్రం లో పోలి ఉందట. ఓంకార నాదం నిత్యం విశ్వంలో నుంచి వెలువడుతున్న వేదకాలపు మాట వాస్తవమే నాని అంగీకరించవలసి వస్తోంది. ఈ ఓంకార ధ్వని ప్రభావం మానవుల మీద ఉంటున్నది. ఓంకారాన్ని నిరంతరం వినటం వల్ల శరీర అంతర్గత పనితీరు ఒక క్రమ పద్ధతిలో సాగుతోందని అంటున్నారు పరిశోధకులు.ఓం అనటం వల్ల శరీరంలోని విష కారకాలు బయటకు పంపబడతాయి గొంతు కండరాల స్వర పేటిక బలపడతాయి. రక్త ప్రవాహం మెరుగ్గా ఉంటుంది.థైరాయిడ్ పనితీరు స్థిరంగా ఉంటుంది బరువు తగ్గించే శక్తి గల ఓంకారాన్ని ధ్వని శక్తిగా భావించవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment