నిధి తివారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న నిధి సివిల్స్ రాసి  ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా పనిచేశారు అటు తరువాత విదేశీ వ్యవహారాల శాఖ లో నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగం అంటే డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ అధికారిగా పని చేశారు ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాని ప్రైవేట్ సెక్రటరీ అయ్యారు. ఆమె జీతం నెలకు లక్ష 44 వేల తో పాటు ఇతర సదుపాయాలు అన్నీ ఉంటాయి. ప్రతిభ సామర్థ్యం ఉంటే స్త్రీలకు ఉన్నతికి ఆకాశమే హద్దు అని నిరూపించారు  నిధి తివారి.

Leave a comment