Categories
ఝార్ఖండ్ లోని రామ్ చట్టి అనే పల్లెటూరు లో పుట్టింది దీపికా కుమారి. తండ్రి ఆటో డ్రైవర్ తల్లి చిరుద్యోగి ఆర్చర్ అవ్వాలనే కోరికతో రాంబో లోని అర్జున్ ఆర్చర్ అకాడమీలో చేరింది.నెలకు కాస్త గా దొరికే ఉపకార వేతనం తోనే శిక్షణ పూర్తి చేసింది. విల్లు విద్య లో చేయితిరిగిన క్రీడాకారిణి అయింది. ఒలంపిక్స్ లో పాల్గొన్నది వరల్డ్ కప్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో సన్మానించింది పేదరికం ఆమె ఆశకు అడ్డు కాలేదు.