Categories
Gagana

ప్రతిభకు వాషింగ్టన్ పురస్కారం.

విశాఖపట్నం లోని గీతం యునివర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళిన పోలా పుగడ ప్రతిభ యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగింది  మేనేజ్ మెంట్ కౌన్సిలింగ్  సంస్ధ స్ధాపించి పలువురికి ఉపాధి కల్పిస్తున్న ఆమె కృషికి  గుర్తింపుగా వాషిగ్టన్ పారిశ్రామిక వేత్త అవార్డు పొందింది. మై పింక్ టేల్స్ అనే కంపెణీ ఆరంభించిన ప్రతిభ ఈ కంపెనీ ప్రారంభించిన రెండో సంవర్సారంలోనే ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ అవార్డు గెల్చుకున్నారు. ఆమెకి ఇష్టమైన పోటో గ్రఫీలో ఎన్నో అవార్డులు పొందారు.

Leave a comment