పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ముఖ్యమైనది వారి వయస్సుకు తగిన విధంగా స్వతంత్రత ఇస్తూ వుండాలని తమ సొంతంగా ఏవైనా చేయగలిగే స్వేచ్ఛ ఉన్నపడే వాళ్లలో ఆత్మ స్థైర్యం పెరుగుతుందని చెపుతారు సైకాలజిస్టులు. ప్రతి చిన్న పనీ తామే చేసిపెట్టాలని తల్లితండ్రులు భావించటం పొరపాటనీ సరైన మార్గంలో నడిచేలా పిల్లలకు గైడ్ లైన్స్ ఇవ్వాలి తప్ప అన్నీ తామే అన్నట్లు ఉండకూడదంటారు . పిల్లలు చేసే పనిలో చిన్నపాటి లోట్లు తప్పిదాలు జరిగినా ఆమోదించాలి. వాళ్ళు సరిగా వ్యవహరించాలినప్పుడు గుర్తించినట్లు చెప్పాలి. ఎక్కడ పొరపాటు జరిగిందో సున్నితంగా చెప్పాలి. అలాగే పిల్లలకు అనేక పద్ధతులు అనేక విధాలుగా ప్రేమను వ్యక్తం చేయాలి. ఫిజికల్ ఎఫక్షన్ చాలా అవసరం వీలైనన్ని సార్లు దగ్గరకు తీసుకోవాలి. ఎంత ప్రేమించినా దాన్ని వ్యక్తం చేయకపోతే ఉపయోగం ఉండదు. ప్రేమ తాలూకు సిగ్నల్స్ పిల్లలకు అందుతుండాలి. దీనివల్ల పిలల్లతో పాజిటివ్ సెల్ఫ్ ఇమేజెస్ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్రతికూల ప్రవర్తన గురించి వారు చేసిన చిన్నపాటి తప్పుల గురించి చర్చలు పెట్టకూడదు. వీలైనంత ఎక్కువ సమయం వాళ్ళతో గడిపి వాళ్ళను స్వేచ్ఛగా ఎరగనివ్వాలి.
Categories
WhatsApp

ప్రేమని వ్యక్తం చేస్తేనే ఉపయోగం

Leave a comment