Categories

లివ్ యువర్ ఫెయిరీ టేల్ షార్ట్ ఫిలిం లో నటించిన మలీషా ఖర్వార్ ముంబై ధారావి లోని మురికివాడ లో పుట్టింది మలీషా ను అమెరికన్ నటుడు రాబర్ట్ హోప్ మ్యాన్ ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్స్ పేరుతో ప్రజాదరణ పొందిన మలీషా ప్రఖ్యాత స్కిన్ కేర్ కంపెనీ ఫ్యాషన్ ఎసెన్షియల్స్ కు ప్రమోటర్ గో ఫ్రెండ్ మీ అనే అకౌంట్ లో మురికివాడ ముచ్చట్లు తన ఆశలు చెప్పే మలీషా కు లక్షల కొద్దీ ఉంది అభిమానులు సోషల్ మీడియా సెన్సేషన్.