Categories
ఒక సరదా కనిపెట్టామంటే అక్కడికి సౌకర్యంగా వెళ్ళే వస్తు సామాగ్రి కావాలి. ఎటైన్ లాంగ్ డ్రయిన్, లేదా దుర ప్రయాణం, ఏ బాబ్ రిసార్ట్స్ లోనో ఓ పూట వుండటం చాలా ధ్రిల్లింగ్. మన ప్రయాణంలో అప్పటికప్పుడు వేడి కాఫీ లేదా ఒక చిన్న ఆమ్లెట్ కావాలంటే ఎల్లా. ఇదిగో ఈ పాకెట్ స్టవ్ ఆ సమస్యకి పరిష్కారం దీన్ని తెరిచి పెట్టచ్చు. దీనితో పాటు కర్పూరంలా వుండే ప్యూయల్ కాయిల్స్ వస్తాయి. ఒక ఫ్యుయల్ టాబ్లెట్ ని వెల గించి పెడితే వేడి వేడి టీ, కాఫీ, రెడీ. ఒక బిళ్ళతో ఒక అర లీటర్ పాలు కాగిపోతాయి.