ఇంట్లనే వర్కవుట్స్  ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇండోర్స్ లో చేయగల చిన్ని చిన్ని పది కారణాలున్నాయి. వాటిలో ప్రభావ వంతంగా ఎన్నో కార్డియో ఎక్సర్ సైజ్లు చేయచ్చు స్కిప్పింగ్ రోప్ చేయచ్చు. డి.వి.డీ ల సాయంతో ఎరోబిక్స్ చక్కగా నచ్చిన డాన్స్, కిక్ బాక్సింగ్ వర్కవుట్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ దృఢమైన కార్డియో అంశాలు. ఏ వర్షం వేళ అయినా  వ్యాయామం మిస్ అవ్వకుండా ఇంట్లోనే కొనసాగించె ఎక్సర్ సైజులు ఇవి. మోకాళ్ళ నొప్పి లేకపోతే మెట్లెక్కి దిగాచ్చు. ఇది క్యాలరీలు కరిగించే అద్భుతమైన వ్యాయామం.

Leave a comment