Categories
ఈ ఎండల్లో మజ్జిగలో అన్నం వేసి ఉదయాన్నే తింటే మంచిదంటున్నారు ఫిన్ లాండ్ పరిశోధకులు. పులియబెట్టిన పాల ఉత్పత్తులైన పెరుగు,మజ్జిగ వంటి వాటిలో ప్రోటీన్లు ఇతర పోషకాలతో పాటు కాల్షీయం డీ విటమిన్ సమృద్దిగా ఉంటాయి. వీటివల్ల సంబంధిత రుగ్మతలు రావంటున్నారు.పెరుగు,ఇడ్ల్లీ,దోశె ఇవన్ని పులియబెట్టేవే కనుక ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు పరిశోధకులు.