Categories
అనుకోని సెలవులతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండటంతో మానసిక వత్తిడి పెరుగుతూనే ఉంటుంది .ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండటం తో , పని కూడా ఎక్కువే .రోజులో ఎలాగో ఒక్క అరగంట సమయం కేటాయించుకొని నచ్చిన పుస్తకం చదవటం మంచిది .పుస్తక పఠనంతో వత్తిడి స్థాయి లో 67 శాతం తగ్గుతాయి , ఇది సంగీతం విన్నప్పటి కంటే , ఒక కప్పు టి తాగటం కంటే ఎక్కువ .సంగీతంలో 61 శాతం టీ తాగితే 54 శాతం ఒత్తిడి స్థాయి తగ్గుతోంది సరైన సమయంలో సరైన పుస్తకం సంతోషాన్నిస్తుంది .ఏ సమయంలో నైనా పుస్తకాలను మించిన నేస్తాలుండవు .