ఈ ఏడాది బి.బి.సి విడుదల చేసిన 100 ఉమెన్ జాబితాలో ఇసై వాణి కి చోటు దక్కింది ఉత్తర చెన్నై కి ప్రత్యేకమైన గాన పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇసై వాణి ఈ గానా పాట ఒక ఆలాపన ధోరణి ఇందులో పురుషులు స్వరాలే ఎక్కువగా వినిపిస్తాయి.ఇలాంటి చోట ఇసై వాణి వారికి ధీటుగా తన పాటలతో పాపులర్ అయింది. గాన పాటలు పాడేందుకు మరింత మంది యువతులు ముందుకు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచారు.

Leave a comment