Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/02/interactive-flower-lights-that-bloom-when-people-approach-by-hq-architects-5.jpg)
నగరాలు అందంగా ముస్తాబు చేరసుకుంటున్న రోజులు. అందంగా కనించేవి చెట్లు, లైట్లు, మంచి వీధులు రోడ్డు పక్కన డిజైన్ చేసిన పూల తోటలు, కానీ ఇజ్రయిల్ లోని జెరుసలెంలో మాత్రం వీధిలైట్లు చాలా స్పెషల్ . జెరుసలెంలోని వాలెరో స్క్యేర్ సమీపంలోని హెల్ క్యూ ఆర్నెలెక్ట్ సంస్థ అద్భుతమైన వీధి దీపాలను ఏర్పాటు చేసింది. చీకట్లో కూడా బాగా కనించేందుకు తొమ్మిది అడుగుల ఎత్తులో వాటిని ఏర్పాటు చేశారు. ఎవరైనా వాటి దగ్గరకు వెలితే అవి పువ్వుల్లా అందంగా విచ్చుకుంటాయి. అందంగా ఆహ్లాదంగా దగ్గరకు వెలితే విరిసిన పువ్వుల్లా కనిపిస్తాయి ఈ స్ట్రీట్ లైట్స్.