ఆకలిని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రెన్ హెన్ యాంగ్యాగ్ టాంగ్ అనే సూప్ చైనా లో సంప్రదాయబద్ధంగా 12 మూలకాలతోతయారు చేస్తారు. వెయిట్ లాస్ ,థైరాయిడ్ ,వీపు నొప్పి ,క్యాన్సర్ మొదలైన అనరోగ్య సమస్యలున్నవారికి ఈ సూప్ దివ్య ఔషధం అని పరిశోధనలు తెలుపుతున్నాయి. సూప్ ని రెండు నుంచి మూడు వారాల పాటు రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం పొందవచ్చునంటున్నారు పరిశోధకులు.ఇది అనారోగ్యానికి మందు కాదు కానీ ఆకలిని పెంచే ఆరోగ్యవంతమైన జౌషధాలతో తయారు చేసిన సూప్ . జీర్ణ వ్యవస్థ బాగుపడితే అనేక ఆరోగ్య సమస్యలు పోతాయని పరిశోధనలు చెపుతున్నాయి.

Leave a comment