తమిళనాడులోని రామనాధపురం జిల్లాలోని రామేశ్వరంలో ఉంది రామనాధ స్వామి దేవాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.హిందు ఇతిహాసాల ప్రకారం శ్రీరాముడు రామసేతువు నిర్మించి లాంకాధీశుడుతో యుద్దం చేసిన చోటు. ఇక రావణుడిని వదించాక బ్రహ్మహత్యపాతకం నివారించుకోవడం కోసం రామేశ్వరంలో రామనాధేశ్వర స్వామి ని ప్రతిష్టించారు. అందుచేత ఈ ప్రధేశం శైవులకు,వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైన క్షేత్రం. రామేశ్వరం ఒక అద్యాత్మిక ప్రదేశమే కాదు అద్భుతమైన దీవి కూడా.

Leave a comment