ఇంటా బయటా ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల మహిళల జీవిత కాలం తగ్గిపోతుంది అంటున్నారు పరిశోధకులు. వారంలో 40 గంటలు మించి పనిచేసే మహిళల్లో మధుమేహం,కాన్సర్ ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30% వరకు ఉంటుందని ఒహియో యూనివర్సిటి పరిశోధకులు తేల్చారు. వారానికి 60 గంటలు పనిచేసే మహిళల్లో ఈ ముప్పు మూడు రెట్లు అధికం అంటున్నారు. ఇంటా బయటా పనిచేసే స్త్రీలు రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు విశ్రాంతి తీసుకోవాలంటున్నరు.

Leave a comment