బార్బీ బోమ్మకి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. బొమ్మలలో యువరాణి బార్బీ డాల్ పుట్టింది. 1959 మార్చి 9 వ తేదిన ప్రస్తుతం ఈ బొమ్మ మార్కేట్ లో 50 రకాల్లో అందుబాటులో ఉంది. రూధర్ హేండ్లర్ అనే మహిళా వ్యాపార వేత్త సృష్టి ఈ బొమ్మ. పేరు బార్బీ మిలీ జసెంట్ రాబర్ట్. ఇప్పటి వరకు ఈ బొమ్మకు వంద కోట్ల రకాల డ్రెస్ లు కుట్టారట. ప్రపంచ వ్యాప్తంగా సెకనుకు రెండు చొప్పున రోజుకి లక్షా డెబ్బయ్ ఏడు వేల రెండు వందల బొమ్మలు అమ్ముడుపోతాయి. బార్బీ వీడియో గేమ్ వస్తుంది. కార్టున్ సీరిస్ లో ,ఈ బార్బీకి తీరుగులేని ఫాలోయింగ్ ఉంది.

Leave a comment