ఉల్లి వెల్లుల్లి వాడకం మంచిదేనని తెలుసు గానీ ఇటివల 1600 మంది స్త్రీ పురుషుల పైన నిర్వహించిన ఒక అధ్యాయనం మాత్రం వీటిలో ఉండే బయో యాక్టివ్ కాంపోండ్స్ కేన్సర్ కణాలను అడ్డుకుంటాయని తేల్చింది. ఈ అధ్యాయనం సాధరణ ఆరోగ్యం ఉన్న 1600మందికి ఉల్లి వెల్లుల్లి రోజువారి ఆహారంతో పాటు ఇచ్చారు. అతి సాధరణంగా వచ్చే చిన్ని చిన్ని అనారోగ్యలు వీళ్ళలో కనిపించలేదు.పేగు క్యాన్సర్ గురించి చేసిన ఈ పరిశోధనలు ఈ 1600 మందిలో దీర్ఘకాలంలో క్యాన్సర్ లక్షణాలు కూడ కనిపించలేదు.

Leave a comment