పూసలు,అద్దాలు కుట్టిన పోత్లీ బాగులు బొమ్మలు, కుందన్ లు,మెరిసే రాళ్ళలో ప్రత్యేక సందర్భాల్లో వాడుకొనేందుకు వీలుగా ఉంటాయి. ఇపుడు ఈ బ్యాగుల రూపం మార్చుకున్నాయి. విరబూసిన పూలు ,అర్కర్స్, గులాబీల ఆకారాలతో అందమైన రూపంలో కనువిందు చేస్తున్నాయి. ఇవి దుస్తులకు మ్యాచింగ్ గా బాగున్నాయి . ఫ్యాషన్ డ్రెస్ ల్లో అమ్మాయిలు తగిలించుకొన్న, సంప్రదాయమైన చీర కట్టులో ఏ వేడుకల్లో సందడిగా ఉన్న ఈ బ్యాగులు చాలా బావుంటాయి.. ఈ పూల అందాల పోత్లీ బ్యాగులు ఆన్ లైన్ లో ఎన్ని డిజైన్లలలో చూడవచ్చు.

Leave a comment