Categories
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమాట్ర గ్రామానికి వెళ్ళి రామేశ్వరుణ్ణి కనులారా వీక్షిద్దాం పదండి!!
ఇక్కడ ప్రత్యేకత దక్షిణముఖ శివలింగం, పశ్చిమముఖ శివలింగం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం.శ్రీ రామచంద్రుల వారు నత్త గుల్లల మట్టితో దక్షిణముఖంగా ప్రతిష్టితమైన శివలింగాన్ని నిత్యం భక్తుల పూజలు అందుకోవడం విశేషం.పరశురాముడు పశ్చిమముఖంగా ప్రతిష్ఠ చేసిన శివలింగం వైశాఖమాసంలో నెల్లూరు రోజులు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది.మిగతా 11నెలలు శివలింగం నీళ్ళలో వుంటుంది.
ఈ క్షేత్రాన్ని నత్త రామేశ్వరం అని కూడా పిలుస్తారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం,పంచామృతాలతో అభిషేకాలు.
-తోలేటి వెంకట శిరీష