Categories
ఇటలీ లోని స్టెల్వియో పాస్ రోడ్ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్ అంటారు. ఉత్తర ఇటలీ స్విట్జర్లాండ్ మధ్య సరిహద్దుగా ఉన్న ఈ పర్వత మార్గం ఆల్ఫ్ పర్వతాల్లో అత్యంత ఎత్తైనది సముద్ర మట్టం నుంచి సుమారు తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. 25 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు లో 48 మలుపులు ఉంటాయి ఈ ఎత్తయిన దారిలో ప్రయాణించేందుకు సాహసికులు వస్తూ ఉంటారు. మే నుంచి నవంబర్ వరకు సైకిల్ లిస్ట్ లు, మోటార్ సైక్లిస్ట్ లు సాహస యాత్ర చేసే ఫేమస్ రోడ్ ఇదే.