సంవత్సరానికి ఇరవయ్యో ముప్పయ్యో సెలవులు దొరికితే అదెంతో గొప్ప అవకాశం అని ఆనంద పడతారు. కానీ రాజులు రాణిల సెలవులు,పని దినాలు ఎలావుంటాయి,వాళ్ళేం పనిచేసి సెలవులు పుచ్చుకొంటారు ? అసలు వాళ్ళేం పనిచేస్తారు అని సరదాగా తెలుసుకోవాలి అనుకుంటే బ్రిటన్ రాజ్ కుటంబం ఈ ఏడాది ఎన్ని రోజులు పని చేసిందో ఆలెక్కలు చూస్తే సరిపోతుంది. 2019 లో ఆ కుటుంబం మొత్తం పని చేసిన రోజులు సగటున 84. 5 ఎలిజిబెత్ రాణి గారు 67 రోజులు పనిచేస్తే వాళ్ళమ్మాయి ప్రిన్సెస్ యన్ 167 రోజులు పని చేసి రికార్డ్ సృష్టించింది. ఈ కుటుంబంలో ఎక్కువ పని చేసింది ఈ ప్రిన్సెస్ యనే. ఇంతకీ వాళ్ళేం చేసి ఉంటారు అంటే అధికారిక పాత్రల పైన సంతకాలు పెట్టారట ! ఇవీ అసలైన పని సెలవులు అంటే!

Leave a comment