ప్రతి ఆర్ట్ ఫామ్ చీరెల డిజైన్ గా వచ్చేస్తోంది. ముఖ్యంగా జపాన్ పోర్సి లెయిన్ ఆర్ట్ ఎన్నో అందమైన వర్ణాల మిశ్రమంగా ఉంటుంది. ఈ అందాల వర్ణాల తో చక్కని చీరెలు మార్కెట్ లోకి వచ్చాయి. జాపనీస్ క్రేప్ శారీస్ పైన అందమైన ప్రింట్స్ కనబడుతాయి కొన్నిఅందమైన మోటెప్ లను కళంకారీ హాండ్ ప్రింట్ల తరహాలో ముద్రించారు. చీరెలతో పాటు కుర్తీలను ఈ పోర్చ్ లెయిన్ ప్రింట్స్ చాలా అందంగా అమిరాయి. సహజమైన రంగుల్లో ఈ పూల ప్రింట్లు,పులతలో,అందమైన అంచులో చాలా బావున్నాయి కలంకారీ కాటన్ చీరెలపై ఈ జాపనీస్ అందాల ఆర్ట్ చాలా చక్కగా ఉంది.ఈ  మోటెఫ్ లో కాంట్రాస్ట్ కొంగులు చిరెకి చాలా అందం తెచ్చాయి.

Leave a comment