భారత్ లో వివాదాస్పద పౌరచట్ట సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఉద్యమించిన మహిళల్లో బిల్కిస్‌ దాదీ ఒకరు.ఆమె వయస్సు 82 సంవత్సరాలు.షాహిన్ బాగ్ లో చాలా రోజుల పాటు కొనసాగిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖ చిత్రంగా నిలిచారు. బిల్కిస్ ను పీడిత పక్షాల గొంతుక గా వర్ణిస్తారు. గడ్డ కట్టించే చలిలో కూడా మహిళలు బైటాయింపు ప్రదర్శనలో చివరి రోజు వరకు పాల్గొన్నారామె.   ఈ పేరుతోనే దేశంలో మిగతా చోట్ల షాహిన్ బాగ్ తరహ మహిళా ఉద్యమాలు తలెత్తాయి .

Leave a comment