నా విలువ నాకు తెలుసు నా ట్రాక్ రికార్డు మిద అవగాహన ఉంది అందుకే స్క్రిప్ట్ నచ్చినా పారితోషకం దగ్గర కాంప్రమైజ్ అవ్వదల్చుకోలేదు అంటుంది దీపికా పదుకోనే. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది దీపికా. ఒక దర్శకుడు నాకు ఒక కథ చేప్పారు క్రియేటివ్ యాంగిల్ లో ఆ సినిమా నాకు నచ్చింది.ఆ తరువాత రేమ్యునరేషన్ డిస్కషన్ చేసాం. మెయిన్ లీడ్ యాక్టర్ కన్నా నాకు ఎక్కువ పారితోషకం ఇప్పించలేనని అన్నారు అయన. వెంటనే నేను సినిమా చేయను అన్నాను. నా నటన నా బ్రాండ్ నా విలువ నాకు తెలుసు .ఇప్పటి రోజులో సినిమా అవకాశాలకు కోదవ లేదు.మహిళ పాత్రలకు ప్రాముఖ్యత పెరిగింది ఎవరికంటేను తక్కువ కాదు అనకుంటున్నను అంటుంది దీపికా. ఇది ఎవరికైన వర్తిస్తుంది.ఎవరి విలువ వాళ్ళు తెలుసుకోవాలి.

Leave a comment