Categories
సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క ప్రత్యేకమైన రుచి వాసనా ఉంటాయి . చెక్కను తుంచితే మంచి వాసన వస్తే తాజాగా ఉన్నదని అర్ధం . పలావ్ ,బిర్యానీ తయారీలో నెయ్యిలో దాల్చిన చెక్క ముక్కలు వేసి మంచి వాసనా వచ్చే వరకు వేయిస్తారు . భారతీయ వంటకాలకు రిచ్ ప్లేవర్ ఇవ్వటంలో దెనికదేసాటి, మసాలా చాయ్ దాల్చిన చెక్క పొడి వేసి కాస్తారు . యాంటీ ఇన్ ప్లేమేటర్ ,ఏనెల్జ్ సిక్ ,యాంటీ వైరల్ ,యాంటీ బాక్టీరియల్ ,యాంటీ పంగల్ ఎప్రొడిసియాక్ లక్షణాలు కలిగి ఉంటుంది . ప్రతిరోజు టి స్పూన్ లో సగం వంతున తీసుకొంటే బ్లాక్ షుగర్ ,కొలెస్ట్రాల్ ,టైగ్జి జరైడ్ స్థాయిలు టైప్-2 డయాబెటిక్ రోగుల్లో ఇకపైశాతం వరకు తగ్గగలదని ఇటీవల పరిశోధనల్లో గుర్తించారు .