Categories
మనం నదీతీర ప్రాంతాలు చుటూ పక్కల ఉండే ప్రకృతి చూడాలను కంటే మోటర్ బోట్స్ పైన వెళుతూ ఉంటారు . కానీ చైనాలో నది అందాలు చూడాలంటే ఆ నది మద్యని ఉండే రహదారిపైనా నడుస్తూ పోయి చూడచ్చు . చైనాలో ఎక్సహనేం అనే నగరంలో ఒక నది ఉంది చుట్టూ పచ్చని చెట్లు చక్కని వాతావరణం ఉంటుంది . ఈ ప్రకృతి అందాలు చూడాలంటే ఆ నది మధ్యలో నిర్మించిన చక్కని రోడ్డు దారిన నడుస్తూ పోయి చూడచ్చు. నది మధ్యలో వంతెన ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేనట్లే .