శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళ విషయం మరీ అధ్వాన్నం గా వుంటుంది. ఇంక ఇదే చింత అయితే ఒక చిన్న వ్యూహం పాటించ మంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు బరువు చూసుకుంటూ వుంటే కొన్నాళ్ళకు ఫలితం అర్ధం అయిపోతూ వుంటుంది.ప్రతి రోజు బరువు చూసుకుంటూ చార్ట్ పైన ఫలితాలు చెక్ చేసుకుంటూ వుంటే బరువు తగ్గే క్రమం లో ఫలితం బాగుంటుంది అంటున్నారు. ఇలా ప్రతి రోజు చెక్ చేసుకునే వాళ్ళు బరువు పెరగకుండా మెయిన్ టైన్ చేసుకో గలుగుతారు. అదే భోజనం విషయం లోను పరిపూర్ణ ఆరోగ్యం చూసుకోవాలని, ఆహార పానీయాలు సక్రమంగా అనుసరించ మంటున్నారు. తినే వాటిని సరిగ్గా ఎంచుకుని స్థిమితంగా భోజనం చేయాలని నిపుణులు చెప్పుతున్నారు.
Categories
WhatsApp

రోజు బరువు చెక్ చేసుకోవడం కరెక్ట్ పద్దతి

Leave a comment