ఎరుపు రంగు టమాటాల్లో లైకోసిన్ శాతం ఎక్కువనీ ఇది చాలా మంచిదనీ డాక్టర్లు చెపుతారు. నారింజ లేదా ఎరుపు రంగుల్లోని టెట్రా సిన్ లైకోసిన్ మానవ శరీరం ఎక్కువగా పీల్చుకుంటున్నాదని తాజా పరిశోధన. ఎర్రని టమాటాల్లో ట్రాన్స్ లికోసిన్ ఉంటే నారింజ రంగులో ఉన్న పండని టమాటాల్లో టెట్రా సిన్ లైకోసిన్ ఉంటుంది. కానీ మొత్తం మీద ఏ రూపంలో ఉన్నా లైకోసిన్ అనేది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరానికి ఎంత అవసరం అంటే మెనోపాజ్ దాటిన మహిళలకు కేవలం నాలుగు వారల పాటు ఇది లేని ఆహారం ఇచ్చే వాళ్ళు ఎముకల పైన ఆ ప్రభావం కనిపించింది. అంటే లైకోసిన్ లేకపోతే ఆస్ట్రియాపోరోసిస్ వచ్చే ప్రమాదం వుందని రుజవైంది. పండిన టమాటో ని ఉడికించి తింటే మేలని నిపుణుల సూచన. ఆకలి పుట్టిస్తుంది కనుక భోజనం ముందు సూప్ గా తాగుతారు. ఇందులో దొరికే ఫోలీక్ ఆమ్లం గర్భిణీలకు మంచిదే . టొమాటోల్లోని కొలిన్ నిద్ర పట్టేలా చేస్తుంది. శాస్త్రీయ భాషల్లో టమాటో పండే. అంచేత దీన్ని పండగగా భావించి రోజుకో ఒకటో రెండో తింటే ఎంతోమేలని ఈ పరిశోధన సారాంశం.
Categories
Wahrevaa

రోజుకు ఒకటో రెండో తింటే ఎంతో మేలు

Leave a comment