మెనోపాజ్ తర్వాత మహిళల శరీరంలో వచ్చే మార్పులు వాళ్ళ ఆరోగ్య స్థితి ని సూచిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మహిళల బరువు తేడా రాకపోయినా రూపం మారుతుంది . ఏపిల్ రూపంలో ఛాతీ కింది నుంచి పిరుదల భాగం వరకు బరువు పెరుగుతారు . కొందరు బేరీ పండు రూపంలో పైభాగం సన్నగా ఉంది పిరుదుల భాగం లావెక్కుతారు . ఇది శరీరంలో కొవ్వులు పేరుకోవటంలో ఉన్న తేడా . భేరిపండు రూపంలో కి వస్తే గుడెజబ్బుల రక్తప్రసరణ సమస్యలు తక్కువగా ఉన్నట్లు అనుకోవాలి . అపిల్ పండురూపంలోకి వస్తే పక్షవాతం ,గుండెజబ్బులప్రమాదం రెట్టింపు అవుతుందని తెలుసుకోవాలి . కాళ్ళ భాగంలో కొవ్వుచేరితే ప్రమాదం తక్కువ .

Leave a comment