డూడల్స్ డబ్బా సంస్థను ప్రారంభించి భారతీయ డూడల్స్ కళకు కొత్త రూపం పోసింది ఖుష్బూ గుప్తా.భాష లేని కాలంలో మన పూర్వికులు విషయాన్ని రకరకాల బొమ్మలు, గీతల రూపంలో గుహల గోడల పైన గీసే వాళ్ళు ఆ కళ పేరే డూడ్లింగ్.ఆ కళే ఖుష్బూ గుప్తా ప్రాజెక్ట్ బాడీ షేమింగ్ ప్రకృతి ఆధ్యాత్మిక ప్రపంచం రహస్యాలకు సంబంధించిన అంశాలను ఎంచుకొని డూడల్స్ రూపొందిస్తుంది ఖుష్బూ ఈ ఎల్ ఐ సిరీస్ యానిమల్స్ అరౌండ్ ది గ్లోబ్ లవ్ హోప్ డాన్ వంటివి ఆమెకు ఎంతో పేరు తెచ్చిన డూడల్స్

Leave a comment