కరోనా ఎఫెక్ట్ తో కిచెన్ రూపం మారిపోయింది. ఇంట్లో సభ్యులందరూ ఎక్కువ సమయం అన్ని పనులు ఇంట్లోంచే చేస్తున్నారు కనుక వంటింట్లో పొగలు కక్కకుండా  కూల్ గా ఉండాలి.వంటగదిలో వేడిని తగ్గించే ఇన్నోవేటివ్ ఎయిర్ కండిషనర్ కామ్ చిమ్ని బెస్ట్ అంటున్నారు నిపుణులు. అలాగే తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండే మాసాలాలు భద్రం చేసుకునే కూల్ డ్రాయర్స్,ఆటో వాటర్ హీటర్లు ఉండే సింక్ లు కన్వెన్షన్ మైక్రోవేవ్ ఎయిర్ ప్యూరిప్రయ్యర్లు, ఆధునిక సౌకర్యాలున్న ఫ్రిజ్ లు వేఫల్  మేకర్స్, బ్రెడ్ మేకర్స్, మల్టీపర్పస్ సాండ్విచ్ మేకర్లు అందుబాటులోకి వచ్చాయి కోవిడ్ ప్రభావంతో వంటిల్లు కూడా కొత్త రూపం తీసుకుంది.

Leave a comment