Categories
ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే సెలబ్రెటీలు కాస్త సమయం దొరికితే చేయలనుకునే పనులు ఎన్నో ఉంటాయి. నేనైతే వారాల కొద్దీ సెట్స్ లో ఉండిపోయి ఇంటిమీద బెంగపెట్టుకొంటాను .హాఫ్ గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ తో ఎంతో ఉక్కిరి బిక్కిరిగా ఉన్నానో చెప్పలేను అంటుంది శ్రద్ధకపూర్. నేను లేకుండా సరిగ్గా నిద్రకూడా పోదు నా పెంపుడు కుక్క షైలా. రోజంతా తను కనబడకుండ ఉంటే నాకు చాలా కష్టం .ఇంక కాస్త సెలవు దొరికితేనే షైలాతో ఆటలు ఆటలు అంటుంది శ్రద్ధకపూర్.