భోజనం నిదానంగా రుచిని ఆస్వాదిస్తూ తినాలి ప్లేట్ లో పెట్టుకోగానే గబగబా తినే ఆహారం సరిగా జీర్ణం కాక ఎన్నో అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. సమతులాహారం కోసం పలు రంగాల్లో ఉండే ఆహార పదార్థాలు ఉండాలి.ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్ సి, ఫోలిక్ ఆసిడ్ ఎరుపు రంగులో ఉండే పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  రక్తపోటు గుండెజబ్బు రానివ్వవు సొంతంగా వంట చేసుకుంటే ఆహారంలో ఉప్పు చక్కెర వినియోగం తగ్గుతుంది ఒత్తిడిగా అనిపిస్తే ఏదైనా తినేస్తారు ఆ సమయంలో ఏదైనా పుస్తకం చదువుకోవటం ఉత్తమం. సమతులాహారం మనసుపెట్టి ప్రశాంతంగా తినాలి.నెమలి తింటూ ఉంటే ఏదైనా లాలాజలం విడుదలఅవుతోంది.

Leave a comment