చలి రోజుల్లో దగ్గు జలుబు జ్వరం వంటి వస్తూ ఉంటాయి. జ్వరం వచ్చి తగ్గిన దాన్ని తాలూకా నీరసం తగ్గదు ఇటువంటి సమయంలో పొట్లకాయ దివ్యౌషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. మామూలుగా మలేరియా బాధితులకు పొట్ల కాయ రసం మంచి  మందు. ఇది యాంటీ బయోటిక్స్ మాదిరిగా పని చేస్తుంది గొంతులోని కఫాన్ని తగ్గించే శ్వాస వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది.శరీరంలోని విషతుల్యలను తొలగిస్తుంది. మూత్రాశయం పనితీరు మెరుగుపరుస్తుంది.

Leave a comment