చెడు వినవద్దు అన్నారు సరే, చెడు వినవద్దు అంటారేమిటి ? నిజాన్ని నిలబెట్టేందుకు నోరెత్తమని గాంధీజీ కూడా చెప్పారు బడుగు బలహీన వర్గాల పైన  జరిగే దోపిడీ గురించి చూడాలి మాట్లాడాలి కళ్ళు, చెవులు నోరు మూసుకో వద్దు అంటూ షారుక్ ఖాన్ పెట్టిన ట్విట్  కి బదులు ఇచ్చింది.భారతీయ నటి శయనీ గుప్తా గాంధీ జయంతి కి షారుక్ ఖాన్ చెడు మాట్లాడవద్దు, వినవద్దు చూడద్దు అని ట్వీట్ చేస్తే శయనీ గుప్తా . ఇది చాలా పొరపాటు అని రీ ట్విట్ చేసింది నిజమే అన్యాయాల పట్ల కళ్ళు చెవులు నోరు మూసుకోవటం తప్పే కదా !

Leave a comment