మా అమ్మ శ్రీదేవి తిరుగులేని నటి నేను సినిమా రంగంలో కాలు పెట్టిన రోజునే మా అమ్మలా చెయ్యగలనా అన్న సవాల్ నా ఎదురుగా ఉంది.నిజానికి అమ్మతో నాకు పోలిక కానీ నేనెంత కష్ట పడ్డానంటే కనీసం అమ్మ కూతురిని అనిపించుకోవాలి కదా.మొదటి సినిమా ప్రశంశలు కన్నా విమర్శలే ఎక్కువ తెచ్చింది.గుంజన్ సక్సేనా విడుదల అయ్యాక ది కార్గిల్ గర్ల్ గా నన్ను ఒప్పుకున్నారు ప్రేక్షకులు 20 ఏళ్ళ నాటి కథను ప్రేక్షకుల ముందుకు తేవటం ఎంతటి పరీక్ష ఇప్పుడు అందరూ అమ్మ వారసత్వాన్ని అందుకుంటుంది అంటున్నారు జాన్వి కపూర్.నటిగా నేనేమిటో నిరూపించుకొనేందుకు నెట్ ఫ్లిక్స్ లో గోస్ట్ స్టోరీస్ లో నటించాను.ఇప్పుడు నేను అమ్మ కూతురిని అని చెప్పుకోవచ్చు అంటోంది జాన్వి కపూర్.

Leave a comment